:) ఒక కామెంటు పడిందొచ్!!!! కొత్త పాళీ గారు, మీ పాత పాళీతో నా మొదటి ప్రయత్నాని ప్రొత్సహించినందుకు,రెగ్యులర్ గా కాడుండా, ప్రత్యేకంగా ధన్యవాదములు. మా నాన్నగారిది బందరు లేండి, అదే నా TITLE కి మూలం. ఆ గుంపుల గురించి తెలీయదండి నాకు. కొంచం ఏంటో సెలవిస్తే అక్కడ కూడ నా భాషని ప్రయౌగిస్తా.
నేతిబీరకాయలోనెయ్యి లాగన్నమాత మీ బందరు. మీరు నా బ్లాగు పై ఇచ్చిన సలహాకి కృతజ్ఞుణ్ణి.బ్లాగులూ ఇంటర్నెట్టూ ఉన్న మిత్రులందరూ అందుబాటులోనే ఉన్నారు. నేను పేర్కొన్నవళ్ళలో అధికశాతం స్కూలుతోనే చదువు ముగించిన వాళ్ళు.వారికి ఇంటర్నెట్ అందుబాటులో వుందే అవకాశాలు తక్కువ.
8 comments:
బెజవాడ బుల్లోడాన్న మాట! మరి బందరు బ్లోగరుడు అని నామకరణం చేశారే?
మీ రాబోయే బ్ళాగులకోసం ఎదురు చూస్తుంటాం!
గూగిల్ గుంపుల్లో తెలుగు బ్లాగరులకి ఒక గుంపుంది, తెలుసా?
:) ఒక కామెంటు పడిందొచ్!!!! కొత్త పాళీ గారు, మీ పాత పాళీతో నా మొదటి ప్రయత్నాని ప్రొత్సహించినందుకు,రెగ్యులర్ గా కాడుండా, ప్రత్యేకంగా ధన్యవాదములు.
మా నాన్నగారిది బందరు లేండి, అదే నా TITLE కి మూలం. ఆ గుంపుల గురించి తెలీయదండి నాకు. కొంచం ఏంటో సెలవిస్తే అక్కడ కూడ నా భాషని ప్రయౌగిస్తా.
http://group.google.com/group/telugublog
ఓ అదో పేద్దా గుంపు
జరంత జాగ్రత్త!
నాది మరో కామెంటు
నేతిబీరకాయలోనెయ్యి లాగన్నమాత మీ బందరు. మీరు నా బ్లాగు పై ఇచ్చిన సలహాకి కృతజ్ఞుణ్ణి.బ్లాగులూ ఇంటర్నెట్టూ ఉన్న మిత్రులందరూ అందుబాటులోనే ఉన్నారు. నేను పేర్కొన్నవళ్ళలో అధికశాతం స్కూలుతోనే చదువు ముగించిన వాళ్ళు.వారికి ఇంటర్నెట్ అందుబాటులో వుందే అవకాశాలు తక్కువ.
ఆదాబర్సే మొయిన్ సాబ్...స్వాగతమండి. గుంపులో వచ్చేసి మీ సత్తా చూపించండి మరి..
రండి రండి...
తెలుగు బ్లాగర్లందరూ మీకు స్వాగతం పలుకుతారు. తొందరగా తెలుగుబ్లాగర్ల గుంపులో చేరిపోండి.
ఒక తమాషా సంగతి చెపుదామనుకుని మరిచిపోయాను,అరవయ్యవ దశకంలో జియావుద్దీన్ అష్క్ అనే పేరుతో నేను కధలూ కవిత్వాకూ వెలగబెట్టేను
ఒక తమాషా సంగతి చెపుదామనుకుని మరిచిపోయాను,అరవయ్యవ దశకంలో జియావుద్దీన్ అష్క్ అనే పేరుతో నేను కధలూ కవిత్వాకూ వెలగబెట్టేను
Post a Comment